search
×

Stock Market Today: దూసుకెళ్తున్న రూపాయి! కీలక స్థాయిల్ని నిలబెట్టుకున్న సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing Bell 02 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 5 పాయింట్ల లాభంతో 17,345 వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 02 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు కనిపించడంతో సూచీలు ఫ్లాట్‌గా కదలాడాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 5 పాయింట్ల లాభంతో 17,345 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 20 పాయింట్ల లాభంతో 58,136 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 31 పైసలు లాభపడి 78.71 వద్ద క్లోజైంది.

BSE Sensex

క్రితం సెషన్లో 58,115 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,049 వద్ద మొదలైంది. 57,744 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,328 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 20 పాయింట్ల లాభంతో 58,136 వద్ద ముగిసింది.

NSE Nifty

సోమవారం 17,340 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,310 వద్ద ఓపెనైంది. 17,215 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,390 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 5 పాయింట్ల లాభంతో 17,345 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 37,767 వద్ద మొదలైంది. 37,632 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 38,179 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 120 పాయింట్ల లాభంతో 38,024 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 24 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ముగిశాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఎన్‌టీపీసీ, హిందుస్థాన్‌ యునీలివర్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, హీరో మోటాకార్ప్‌, ఎస్‌బీఐ లైఫ్, బ్రిటానియా, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, మెటల్‌, మీడియా షేర్లలో అమ్మకాలు కనిపించాయి.

View this post on Instagram
 
A post shared by NSE India (@nseindia)

Published at : 02 Aug 2022 03:53 PM (IST) Tags: Stock Market Update share market stock market today Stock Market Telugu Stock Market news

ఇవి కూడా చూడండి

Mutual Funds: ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడిదార్లు అదృష్టవంతులు, భారీ లాభాలు కళ్లజూశారు

Mutual Funds: ఈ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడిదార్లు అదృష్టవంతులు, భారీ లాభాలు కళ్లజూశారు

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

టాప్ స్టోరీస్

ABP CVoter Opinion poll Telangana : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్ పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?

ABP CVoter Opinion poll Telangana  : లోక్‌సభ ఎన్నికల్లో రేవంత్  పట్టు నిలబడుతుందా ? బీఆర్ఎస్ ఖాతా తెరుస్తుందా ? బీజేపీకి ఎన్ని సీట్లు ?

Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్

Raja Singh: శ్రీరామనవమి శోభాయాత్రకి పర్మిషన్ క్యాన్సిల్, కచ్చితంగా చేసి తీరతానన్న రాజా సింగ్

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌‌ ఇంటికెళ్లిన మహారాష్ట్ర సీఎం - ఎవరినీ వదిలిపెట్టేదేలే అంటూ వార్నింగ్

CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు

CM Jagan: కార్లు మార్చినట్లు భార్యల్ని మార్చుతారు, నేనడిగితే తప్పా - పవన్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు