Latest Gold-Silver Prices 17 May 2024: అమెరికన్‌ డాలర్‌ తిరిగి ఫామ్‌లోకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు ఒక మెట్టు దిగి వచ్చింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,381 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 250 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 270 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 200 రూపాయల చొప్పున తగ్గాయి. వెండి రేటు స్థిరంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,600 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,750 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,310 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 92,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,600 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,750 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,310 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 92,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర
హైదరాబాద్‌ ₹ 73,750  ₹ 67,600  ₹ 55,310  ₹ 92,500
విజయవాడ ₹ 73,750  ₹ 67,600  ₹ 55,310  ₹ 92,500
విశాఖపట్నం ₹ 73,750  ₹ 67,600  ₹ 55,310  ₹ 92,500

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధరలు(10 గ్రాములు)
చెన్నై ₹ 72,110  ₹ 66,100 
ముంబయి ₹ 73,750  ₹ 73,750 
పుణె ₹ 73,750  ₹ 73,750 
దిల్లీ ₹ 72,200  ₹ 66,200
 జైపుర్‌ ₹ 72,200  ₹ 66,200
లఖ్‌నవూ ₹ 72,200  ₹ 66,200
కోల్‌కతా ₹ 73,750  ₹ 67,600 
నాగ్‌పుర్‌ ₹ 73,750  ₹ 67,600 
బెంగళూరు ₹ 73,750  ₹ 67,600 
మైసూరు ₹ 73,750  ₹ 67,600 
కేరళ ₹ 73,750  ₹ 67,600 
భువనేశ్వర్‌ ₹ 73,750  ₹ 67,600 

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధరలు(10 గ్రాములు)
దుబాయ్‌ ₹ 65,350  ₹ 60,520 
UAE ₹ 65,350  ₹ 60,520 
షార్జా ₹ 65,350  ₹ 60,520 
అబుదాబి ₹ 65,350  ₹ 60,520 
మస్కట్‌ ₹ 65,720  ₹ 62,470 
కువైట్‌ ₹ 65,500  ₹ 61,690 
మలేసియా ₹ 66,110  ₹ 63,080 
సింగపూర్‌ ₹ 68,220  ₹ 61,710 
అమెరికా ₹ 60,530  ₹ 64,290 

ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 80 తగ్గి ₹ 28,310 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ప్రారంభ లాభాలు కోల్పోయిన మార్కెట్లు - దూసుకెళ్తున్న ఆటో స్టాక్స్‌