Gold News: ఫిజికల్ గోల్డ్ Vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ Vs గోల్డ్ బాండ్స్.. ఏదీ కొనటం ఉత్తమం?

Gold Investments, Akshaya Tritiya
Source : Freepik
Akshaya Tritiya: మే 10న అక్షయతృతీయ దగ్గర పడుతున్న వేళ పసిడి ప్రియులు బంగారంలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఫిజికల్ గోల్డ్ కొనాలా లేక డిజిటల్ మార్గంలో పెట్టుబడి ఉత్తమమో పరిశీలిద్దాం.
Gold Investments: ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశం బంగారం. అయితే ఎక్కువ శాతం పసిడిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నందన మోదీ ప్రభుత్వం గతంలో సావరిన్

