అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌ వచ్చేసింది! ఈ సేల్‌లో స్మార్ట్‌ ఫోన్లు, యాక్సెసరీస్‌పై ఎక్కువ డిస్కౌంట్‌ ఇస్తున్నారు. కస్టమర్లు తమకు నచ్చిన మొబైళ్లను అతి తక్కువ ధరకే సొంతం చేసుకుంటున్నారు.


వేర్వేరు బ్రాండ్ల ఫోన్లపై వేర్వేరు ఆఫర్లు ఉన్నాయి. దాదాపుగా 40-20 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తుండటంతో కొనుగోళ్లు చేసేందుకు కస్టమర్లు ఎగబడుతున్నారు.


నోకాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్‌ఛేజ్‌ ఆఫర్‌, అందుబాటులోనే ధరలు, ఏడు రోజుల రిప్లేస్‌మెంట్‌, బ్రాండ్‌ వారంటీ, క్యాష్‌ ఆన్‌ డెలివరీ వంటి సదుపాయాలూ ఉండటం గమనార్హం.


అమెజాన్లో స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి


రెడ్‌ మీ స్మార్ట్‌ ఫోన్లను కొంటున్న వారి సంఖ్య  ఎక్కువగానే ఉంది. రెడ్‌మీ 9ఏ అసలు ధర రూ.8,499 కాగా వెయ్యి రూపాయల డిస్కౌంట్‌తో రూ.7,499కే విక్రయిస్తున్నారు. రెడ్‌మీ 9ఏలో మరో వేరియెంట్‌ అసలు ధర రూ.9,499 కాగా ఆఫర్లో రూ.7,999కే ఇస్తున్నారు. రెడ్‌మీ 8A, రెడ్‌మీ 9 ప్రైమ్‌, ఎంఐ 10, రెడ్‌మీ నోట్‌ 9పై ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయి.


సామ్‌సంగ్‌ ఆఫర్లూ ఆకట్టుకుంటున్నాయి. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం21 నలుపు రంగు స్మార్‌ఫోన్‌ను రూ.14,740కే విక్రయిస్తున్నారు. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం21 నీలం ధర రూ.14,990గా ఉంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం11 అసలు ధర రూ.14,999 కాగా ఆఫర్లో రూ.11,985కే ఇస్తున్నారు. సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 20 అల్ట్రా 5జీ పై ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించారు.




ఒప్పోలోనూ అన్ని స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. ఒప్పో ఏ52 ట్వైలైట్‌పై ఓ ప్రత్యేక ఆఫర్‌ ఉంది. ఒప్పో ఏ31ను రూ.12,990కే అందిస్తున్నారు. దీని అసలు ధర రూ.15,990. ఒప్పో ఏ12 బ్లూ 4జీబీ అసలు ధర రూ.11,999 కాగా రాయితీతో రూ.11,499కే ఇస్తున్నారు. ఒప్పో ఎఫ్‌17 ప్రొపై దాదాపుగా రూ.5000 డిస్కౌంట్‌ ఇచ్చారు. ఇప్పుడు రూ.20,999కే దొరుకుతోంది.


వివో స్మార్ట్‌ ఫోన్లకూ గిరాకీ బాగానే ఉంది. వివో ఎస్‌1 ప్రొ ధర రూ.20,000గా ఉంది. దీని వాస్తవ ధర రూ.22,000. వివో వి19 అసలు ధర రూ.29,999 కాగా ఆఫర్లో రూ.24,700కు ఇస్తున్నారు. వివో ఎస్‌1, వివో యూ10పై ఆఫర్లు ఉన్నాయి.


Also Read: Budget 2022: టాక్స్‌ పేయర్లకు బడ్జెట్‌ కానుక!! పన్ను మినహాయింపు పరిమితి పెంచనున్న కేంద్రం!!


Also Read: Union Budget 2022: జనవరి 31 నుంచి బడ్జెట్‌! ఈ సారి పార్ట్‌1, పార్ట్‌2గా విభజన!


Also Read: Budget 2022: క్రిప్టో రాబడికి బడ్జెట్లో నిర్వచనం!! 42% IT, 18% GST వేయడం ఖాయమేనట!!


Also Read: Budget 2022: ఇళ్లు అమ్ముకుంటాం! వడ్డీరేట్లు, రెంటల్‌ ఇన్‌కంపై పన్ను తగ్గించండి మేడం!!