Gold-Silver Prices 18 June 2024: ఈ ఏడాదిలో ఫెడ్‌ రేట్‌ కట్స్‌ ఉంటాయా, ఉండవా అన్న విషయంపై ఇన్వెస్టర్లలో మళ్లీ అయోమయం పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పడిపోయింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,337 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(24 కేరెట్లు) ధర 220 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(22 కేరెట్లు) ధర 200 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 170 రూపాయల చొప్పున తగ్గాయి. వెండి రేటు స్థిరంగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 72,330 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 66,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,240 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 95,600 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 72,330 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 66,300 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,240 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 95,600 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 72,330  ₹ 66,300  ₹ 54,240  ₹ 95,600
విజయవాడ ₹ 72,330  ₹ 66,300  ₹ 54,240  ₹ 95,600
విశాఖపట్నం ₹ 72,330  ₹ 66,300  ₹ 54,240  ₹ 95,600

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)
చెన్నై ₹ 7,298 ₹ 6,690
ముంబయి ₹ 7,233 ₹ 6,630
పుణె ₹ 7,233 ₹ 6,630
దిల్లీ ₹ 7,248 ₹ 6,645
 జైపుర్‌ ₹ 7,248 ₹ 6,645
లఖ్‌నవూ ₹ 7,248 ₹ 6,645
కోల్‌కతా ₹ 7,233 ₹ 6,630
నాగ్‌పుర్‌ ₹ 7,233 ₹ 6,630
బెంగళూరు ₹ 7,233 ₹ 6,630
మైసూరు ₹ 7,233 ₹ 6,630
కేరళ ₹ 7,233 ₹ 6,630
భువనేశ్వర్‌ ₹ 7,233 ₹ 6,630

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 6,424 ₹ 5,952
షార్జా ‍‌(UAE) ₹ 6,424 ₹ 5,952
అబు ధాబి ‍‌(UAE) ₹ 6,424 ₹ 5,952
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 6,444 ₹ 6,053
కువైట్‌ ₹ 6,373 ₹ 5,803
మలేసియా ₹ 6,444 ₹ 6,161
సింగపూర్‌ ₹ 6,736 ₹ 6,063
అమెరికా ₹ 6,306 ₹ 5,972

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 120 తగ్గి ₹ 25,610 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: ఐటీ రిటర్న్స్‌ ఫైల్‌ చేస్తున్నప్పుడు ఈ డాక్యుమెంట్స్‌ దగ్గర పెట్టుకోండి, ఎలాంటి సమస్య ఉండదు