భారత్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ(గురువారం)స్థిరంగా కొనసాగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలివే
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
- విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల ధర రూ.48,160
- దిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,510
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,440, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,480
- ముంబయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,290, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,290
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,700, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,400
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,160
వెండిధరలు:
గత కొన్ని రోజులుగా వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో కిలో వెండి రూ.62,100 ఉండగా, చెన్నైలో రూ.65,800గా ఉంది. ముంబయిలో కిలో వెండి రూ.62,100 ఉండగా, కోల్‌కతాలో రూ.62,100, బెంగళూరులో కిలో వెండి రూ.62,100 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,800 ఉండగా, విజయవాడ, విశాఖలో కూడా రూ. 65,800 వద్ద కొనసాగుతోంది.
Also Read: నవదుర్గలు అంటే ఎవరు, శరన్నవరాత్రుల్లో ఫాలో అవాల్సిన అసలైన అలంకారాలు ఇవేనా..
అనేక అంశాలపై బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Also Read: శరన్నవరాత్రుల సందర్భంగా మీ బంధుమిత్రులకు ఈ కోట్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి