దిగ్గజ సంస్థ యాపిల్.. తన కలల ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. 2024 కల్లా యాపిల్ కారు ను మార్కెట్ లోకి తేవాలని కృషి చేస్తోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై ఆసక్తికర విషయం తెలిసింది. తన కారు ప్రాజెక్ట్ కోసం యాపిల్.. టయోటా ఎగ్జిక్యూటివ్స్ తో వరుస భేటీలు నిర్వహిస్తోంది. 


దక్షిణ కొరియాకు చెందిన ఎస్ కే గ్రూప్, ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ తో కూడా యాపిల్ ప్రతినిధులు గత నెలలో సమావేశమైనట్లు డిజీటైమ్స్ పేర్కొంది. ప్రస్తుతం టయోటాతో చర్చలు నడుపుతోంది.


ALSO READ:అతి వ్యాయామం.. అకస్మాత్తుగా మరణం, కెమెరాకు చిక్కిన ఘటన.. అతడికి ఏమైంది?


ALSO READ: భోజనం తర్వాత స్వీట్ ఎందుకు తినాలనిపిస్తుంది..? ఆరోగ్యానికి మంచిదేనా?


2014లోనే..


నిజానికి యాపిల్ సంస్థ 2014లో సొంతంగా సెల్ఫ్ డ్రైవింగ్ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారించింది. అప్పటి నుంచి దీని కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఈ కార్ల కోసం యాపిల్ తన సొంత కటింగ్ ఎడ్జ్ బ్యాటరీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్కు 'టైటాన్' అనే పేరు కూడా పెట్టింది.


ALSO READ: అందాల విందుతో కుర్రాళ్లను మాయ చేస్తున్న విష్ణు ప్రియ.. ఈసారి డోసు పెంచింది!


కొత్త టెక్నాలజీతో..


యాపిల్ తయారు చేస్తోన్న ఈ బ్యాటరీలు మరింత పొదుపుగా ఉండటమే కాకుండా, వాహనం ఎక్కువ దూరం ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. మార్కెట్లో ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా లిథియం- అయాన్ బ్యాటరీల ద్వారానే పనిచేస్తున్నాయి. అయితే, వాటికి ప్రత్యామ్నాయంగా లిథియం- ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలతో కార్లను రూపకల్పన చేయాలనే ఆలోచనతో కంపెనీ పనిచేస్తుంది.


ALSO READ:టీచర్స్ డే రోజు మీకు నచ్చిన ఉపాధ్యాయులకు మీరివ్వగలిగే బహుమతులు


ALSO READ:వేడి వేడి బంగారు వడపావ్ కావాలా నాయనా? ధరెంతో తెలుసా..


ప్రస్తుతం మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా నూతన టెక్నాలజీతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను ఉత్పత్తి చేయాలని ఆపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా 2024లో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. 


ALSO READ:మీ గోర్లు ఇలా మారితే యమ డేంజర్.. వెంటనే చెక్ చేసుకోండి


ALSO READ:భూతల స్వర్గం.. 12 ఏళ్ల తర్వాత వికసించిన నీలకురింజి పుష్పాలు


ALSO READ:తిన్న వెంటనే స్నానం చేస్తున్నారా..? అయితే ఫ్రెష్ గా ఆరోగ్య సమస్యలని వెల్ కమ్ చేస్తున్నట్టే..


ALSO READ:కాలేయాన్ని కాపాడుకోవాలంటే.. వీటిని తప్పకుండా తినాలి, లేకపోతే మూల్యం తప్పదు..