క్యాలీప్లవర్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 5 గ్రాముల పిండి పదార్థాలతో పాటు 27 కేలరీలు మాత్రమే ఉంటాయి.

స్ట్రాబెర్రీలు తక్కువ చక్కెర కలిగి ఉంటాయి. ఇందులో కేవలం 6 కేలరీలు మాత్రమే అందుతాయి.

సెలెరీలో కేవలం ఏడు కేలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి అనువైనవి.

నీరు, ఫైబర్ తో నిండి కీర దోసకాయ లో 16 కేలరీలు మాత్రమే ఉంటాయి.

టర్నిప్ కూరగాయ మధుమేహులకి మంచి ఎంపిక. 34 కేలరీలు ఉంటాయి.

రాస్ బెర్రీస్ అత్యంత తక్కువగా ఒక కేలరీ మాత్రమే ఉంటుంది.

100 గ్రాముల బ్రకోలిలో 34 కేలరీలు ఉంటాయి. ఇందులో ఫైబర్, కాల్షియం, విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి.

జీరో కేలరీలు అంటే వాటిలో కేలరీలు ఉండవని కాదు. వాటిని తింటే ఆహారం జీర్ణం చేసేందుకు అవసరమైన ప్రాసెస్ చేసేందుకు ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి.

అందుకే వాటిని జీరో కేలరీలు అంటారు. ఇవి తింటే బరువు తగ్గుతారు.
Images Credit: Pixabay/ Pexels