చిన్న పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం

శరీరానికి తగిలిన గాయాలు కంటికి కనిపిస్తాయి. కానీ మానసికపరమైనవి...పిల్లల ప్రవర్తన ద్వారానే తెలుసుకోవాలి.

పిల్లల్లో ADHD లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు పుట్టుకతో వచ్చే అవకాశం ఉంది.

దీన్ని ఎంత తక్కువ వయసులో గుర్తిస్తే అంత మంచిది. చిన్న వయసులోనే చికిత్స ప్రారంభించడం వల్ల వారికి కొంతవరకు ఇవి నయమయ్యే అవకాశం ఉంది.

కావాల్సింది నోటితో అడక్కుండా చేయి చూపించి అడగడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం, నలుగురిలో కలవక పోవడం ఇవన్నీ ADHD లక్షణాలు.

మీ పిల్లల్లో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే చైల్డ్ సైక్రియాటిస్టులను కలవాల్సిన అవసరం ఉంది.

పిల్లల్లో ADHD లేదా ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ వంటి మానసిక సమస్యలు పుట్టుకతో వచ్చే అవకాశం ఉంది.

వీటి వల్ల శారీరకంగా పిల్లలు బాగానే ఎదుగుతున్నా... మానసికంగా మాత్రం వయసుకు తగ్గట్టు ఎదగరు.

కానీ ఇలాంటివి పూర్తిగా నయం అవడం అనేది ఉండదు. కాకపోతే వారి పనులు వారు చేసుకునే విధంగా చికిత్సను అందించవచ్చు.