ఈ రోజు పుట్టినవారు బాగా సంపాదిస్తారు, మీరు ఏరోజు పుట్టారు!
ఆదివారం ఈ రోజు పుట్టినవారు ఆకర్షణీయంగా, కలివిడిగా ఉంటారు
సోమవారం ఈ రోజు పుట్టినవారి ముఖం కళగా ఉంటుంది
మంగళవారం ఈ రోజు పుట్టినవారు తల్లిదండ్రులకు కీర్తిప్రతిష్టలు వచ్చేలా నడుచుకుంటారు
బుధవారం ఈ రోజు పుట్టినవారు వినయవిధేయత కలిగి ఉంటారు
గురువారం ఈ రోజు పుట్టినవారు తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి బాగా సంపాదిస్తారు
శుక్రవారం ఈ రోజు పుట్టినవారు ప్రేమను ఆస్వాదిస్తారు..ప్రేమను అందుకుంటారు
శనివారం ఈరోజు పుట్టిన వారు బతుకుతెరువుకోసమే పనిచేస్తారు
నోట్: పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా సేకరించిన వివరాలివి... వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం Images Credit: Pinterest