కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి మంచిది. కానీ బ్రేక్ ఫాస్ట్ గా మాత్రం వీటిని తీసుకోకూడదు.



బ్రకోలి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం సమస్య ఏర్పడుతుంది.



వెల్లుల్లి ఆరోగ్యకరమైనది. కానీ పొద్దున్నే తీసుకుంటే నోటి దుర్వాసన ఏర్పడుతుంది.
జీర్ణ సమస్యలు వస్తాయి.


ఉల్లిపాయ జీర్ణక్రియకి ఆటంకం కలిగిస్తుంది. నోటి దుర్వాసన కలిగిస్తుంది.



మిర్చి జీర్ణక్రియని ఇబ్బంది పెడతాయి. గుండెల్లో మంట, అజీర్ణానికి కారణమవుతుంది.



క్యాలీఫ్లవర్ జీర్ణ సమస్యలు కలిగిస్తుంది.



క్యాబేజీలో సల్ఫర్ ఉంటుంది. ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తెస్తుంది.



వంకాయ జీర్ణం కావడం కష్టం.



బ్రస్సెల్స్ గ్యాస్ సమస్యని ప్రేరేపిస్తాయి.
Images Credit: Pexels