పసుపును ప్రతీ భారతీయ వంటలో చిన్న మోతాదులో వాడుతారు.

పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో ఉండే మసాలాగా చెపపవచ్చు.

పసుపు వినియోగంతో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది.

పసుపు వంటలకు ఒక చక్కని అరోమాతో పాటు మంచి రంగును కూడా ఇస్తుంది.

కొద్ది పరిమాణంలో పసుపు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

రోజుకు ఎంత మొత్తంలో పసుపు తీసుకోవడం మంచిదో తెలుసుకుందాం.

సాధారణంగా ఒక వ్యక్తి రోజుకు అర టీస్పూన్ పసుపు వినియోగిస్తే సరిపోతుంది.

500 – 2000 ఎంజీ మోతాదులో తీసుకున్నపుడు శరీరంలో మంచి మార్పులు గమనించవచ్చు.

Representational image:Pexels