ముఖానికి గంధం రాస్తే ఏమవుతుంది?

గంధపు చెక్క సంపూర్ణమైన చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.

గంధపు చెక్కలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.

గంధంలో తామర, సోరియాసిస్ కు చెక్ పెట్టవచ్చు.

గంధం మొటిమలు కలిగించే బ్యాక్టీరియాను ఎదుర్కొంటుంది.

చర్మం మీద డార్క్ స్పాట్స్ ను పోగొట్టి, రంగును మెరుగుపరుస్తుంది.

గంధం వడదెబ్బ, చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గంధపు చెక్కలోని యాంటీ ఆక్సిడెంట్లు అకాల వృద్ధాప్యాన్ని నిరోధిస్తాయి.

గంధంతో చర్మానికి సంబంధించిన Ph లెవల్స్ ను కాపాడుకోవచ్చు.

All Photos Credit: pixabay.com