అయోడిన్ ఉండే ఆహారాలు ఇవే



అయోడిన్ మన మెదడు ఎదుగుదలకు, గుండె వేగం సమతుల్యతకు, జీవక్రియలు, ధైరాయిడ్ హార్మోను పనితీరుకు, శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు చాలా అవసరం.



అయోడిన్ లోపిస్తే గాయిటర్ అనే జబ్బు వస్తుంది. థైరాయిడ్ గ్రంధి ఉబ్బుతుంది.



కేవలం అయోడైజ్డ్ ఉప్పులోనే కాదు, కొన్ని ఆహారాల్లో కూడా అయోడిన్ లభిస్తుంది.



చేపలు



పాల ఉత్పత్తులు



గుడ్లు



చికెన్



సముద్రపు నాచు మొక్కలు