మీరు కారులో ప్రయాణిస్తున్నారా? అయితే, తప్పకుండా మూత్రం పోసుకుని కూర్చోవాలి.

టాయిలెట్‌కు వెళ్లకుండా కారులో ప్రయాణిస్తే చనిపోయే ప్రమాదం ఉందట.

మీరు కారులో సుదీర్ఘ ప్రయాణానికి ప్లాన్ చేసినప్పుడు తప్పకుండా మూత్ర విసర్జన చేయలని వైద్యులు చెబుతున్నారు

మార్గ మధ్యలో కానిద్దాంలే అని వాయిదా వేయొద్దు.

ప్రయాణం మధ్యంలో టాయిలెట్ వచ్చినా.. కారు ఆపి పని కానిచ్చేయడం బెటర్.

ఎందుకంటే.. మూత్రం లేదా మలాన్ని ఉగ్గబెట్టుకుని ఆపకోవడం వల్ల మూత్రాశయం ఉబ్బుతుంది.

ఆ సమయంలో మీరు కారు ప్రమాదంలో చిక్కుకుంటే.. చనిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.



ప్రమాదం వల్ల ఇంట్రాపెరిటోనియల్ అనే పొత్తికడుపు గోడలో చీలిక ఏర్పడుతుంది.

పొత్తికడుపు పగిలితే బాధితుడు వెంటనే చనిపోతాడు.

మూత్రాశయం ఖాళీగా ఉన్నట్లయితే.. అది చిట్లిపోయే అవకాశం తక్కువ.

మూత్రాన్ని ఉగ్గబెట్టడం వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ (UTI) ఏర్పడే ప్రమాదం ఉంది.

Images Credit: Pixabay and Pexels