Image Source: https://www.freepik.com/

ఉప్పులల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అందులో ఒకటి పింక్ సాల్ట్. చూడటానికి గులాబీ రంగు రాతి ఉప్పు లాగా ఉంటుంది.

Image Source: https://www.freepik.com/

సాధారణ ఉప్పు కంటే ఈ ఉప్పు వల్ల మంచి లాభాలు ఉన్నాయి.

Image Source: https://www.freepik.com/

అరుదుగా లభించే ఈ ఉప్పు చాలా ఖరీదైనది. అంతే సురక్షితమైనది కూడా. ఇందులో పోషకాలు చాలా ఉన్నాయి.

Image Source: https://www.freepik.com/

సాధారణ ఉప్పు వల్ల బిపి, గుండె జబ్బులు ఏర్పడతాయి. పింక్ సాల్ట్ వల్ల అటువంటి సమస్యలు రావు.

Image Source: https://www.freepik.com/

శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడే వారు వైద్యుడి సూచనతో ఈ ఉప్పు గాలిని పీల్చతేల ఉపశమనం ఉంటుంది.

Image Source: https://www.freepik.com/

శరీరంలో హైడ్రేషన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి బాగా సహాయపడుతుంది.

Image Source: https://www.freepik.com/

ఈ ఉప్పులో మొత్తం 84 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వివిధ రకాల చర్మ సంరక్షణ కోసం ఈ ఉప్పు ఉపశమనం కలిగిస్తుంది.

Image Source: https://www.freepik.com/

ముఖ్యంగా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఉప్పును మితంగా కంటే ఎక్కువగా తీసుకోకపోవటమే మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.