Image Source: https://www.freepik.com/

మీ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే బ్యాడ్ స్మెల్ వస్తుందా. దీనికి కారణం ఏంటంటే.. కూరగాయలు, పండ్లతో పాటు అన్ని రకాల పదార్థాలు

Image Source: https://www.freepik.com/

అందులోకి తోసేయటం వల్ల పదార్థాల నుండి వచ్చే వాసన ఫ్రిడ్జ్ లో స్ప్రెడ్ అవ్వటంతో అలా వస్తుంది. కాబట్టి ఇటువంటి స్మెల్ పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.

Image Source: https://www.freepik.com/

నిల్వ ఉన్న పదార్థాలు ఎప్పటికప్పుడు తీసేయాలి. లేదంటే ఇతర పదార్థాలపై ప్రభావం పడుతుంది.

Image Source: https://www.freepik.com/

ముఖ్యంగా ప్లేస్ ఫ్రీగా ఉండాలి. పిండి పదార్థాలపై, కూరలపై తప్పనిసరి మూత ఉంచాలి. లేదంటే వాటి నుండి వచ్చే వాసన మొత్తం పాకుతుంది.

Image Source: https://www.freepik.com/

వండిన పదార్థాలు, వండని పదార్థాలు ఇతర పాలు, పెరుగు వంటి పదార్థాలు సెపరేట్ ట్రే లలో పెట్టడం వల్ల ఎటువంటి స్మెల్ రాదు.

Image Source: https://www.freepik.com/

ముఖ్యంగా చిన్న రంధ్రాలు ఉన్న డబ్బాలో బేకింగ్ సోడా పెట్టి ఫ్రిడ్జ్ లో ఒక మూలన పెట్టడం వల్ల చెడు వాసన రాదు.

Image Source: https://www.freepik.com/

అంతేకాకుండా తాజా బ్రెడ్ ముక్కల్ని ఫ్రిడ్జ్ లో పెట్టడంతో చెడు వాసన పీల్చుకుంటుంది.

Image Source: https://www.freepik.com/

ఇక నిమ్మకాయలను కోసి ఒక మూలన పెట్టిన కూడా వాసన రాదు. ముఖ్యంగా ఫ్రిడ్జ్ ను నెలకు ఒకసారైనా శుభ్రం చేసుకోవాలి.