Image Source: https://www.freepik.com/

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య చుండ్రు. ఇది చర్మంపై రాలటం వల్ల చర్మ వ్యాధులు కూడా వస్తుంటాయి.

Image Source: https://www.freepik.com/

ఈ సమస్యకు ఎన్ని కండిషనర్లు, షాంపూలు వాడినా వృధానే. కాబట్టి కేవలం ఒక నిమ్మకాయతో రకరకాల మార్గాలతో ఎలా చెక్ పెట్టలో చూడండి.

Image Source: https://www.pexels.com/

ఒక లీటర్ నీటిని తీసుకొని అందులో రెండు స్పూన్ల టీ ఆకులు వేసి అందులో నిమ్మరసం వేసి బాగా మరిగించాలి.

Image Source: https://www.pexels.com/

ఆ నీరు చల్లబడ్డాక తలపై పోసి పది నిమిషాల పాటు చేతులతో మసాజ్ చేయాలి. ఆ తర్వాత సాధారణ నీటితో కడిగితే సమస్య నయమవుతుంది.

Image Source: https://www.freepik.com/

మూడు చెంచాల తేనెను తీసుకొని అందులో నిమ్మరసం కలిపి ఆ తర్వాత తలకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి.

Image Source: https://www.freepik.com/

రెండు టీ స్పూన్ల పెరుగులో ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసి దానిని హెయిర్ కు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.

Image Source: https://www.freepik.com/

ఆ తర్వాత తేలికపాటి షాంపుతో కడిగేస్తే సరిపోతుంది.