Image Source: https://www.pexels.com/

మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Image Source: Pexels

కళ్ల వ్యాధులకు సంబంధించిన మెడిసిన్లో మునగాకును ఎక్కువగా వాడతారు.

Image Source: https://www.pexels.com/

పాల నుంచి లభించే క్యాల్షియం 17 రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు.

Image Source: https://www.pexels.com/

అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం 15 రెట్లు అధికంగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

Image Source: https://www.pexels.com/

మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు రెగ్యులర్ గా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయట.

Image Source: https://www.pexels.com/

8 ఆపిల్స్, 6 ఆరంజెస్, 6 నిమ్మకాయలో ఉన్న విటమిన్ సి ఎంత ఉంటుందో అంతా ఒక కప్పు మునగాకు రసంలో ఉంది.

Image Source: https://www.pexels.com/

రెండున్నర కిలోల మాంసంలో ఎంత కాల్షియం ఉంటుందో గుప్పెడు మునగాకులోను అంత కాల్షియం ఉంటుంది.

Image Source: https://www.pexels.com/

ఇంకా దీనిలో ఉన్న మాంసకృత్తులు కూడా మాంసం, చేపలు, గుడ్లు పాలు మొదలగు వాటిలో ఉన్నవాటి కంటే అధికంగా ఉంటుంది.