Image Source: pexels.com

వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధకశక్తి బలంగా ఉండాలి. లేదంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీచర్ల బారిన పడుతుంటాం.

Image Source: pexels.com

వీటన్నింటిని తట్టుకునే శక్తి కావాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి.

Image Source: pexels.com

నారింజ, ద్రాక్ష, నిమ్మకాయల్లో విటమిన్ సి ఉంటుంది. తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లతో పోరాడుతాయి.

Image Source: pexels.com

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలు ఆమ్లజనకాలు. కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.

Image Source: pexels.com

వెల్లుల్లిలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఇందులో ఉన్నాయి.

Image Source: pexels.com

పెరుగులో కర్కుమిన్ ఉంటుంది. మెదడుకు తోడ్పడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రయోజనాలు ఉన్నాయి.

Image Source: pexels.com

బచ్చలికూర, కాలే, ఆకుకూరల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటిఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇమ్యూనిటీని పెంచుతాయి.

Image Source: pexels.com

అల్లం ఇమ్యూనిటీని పెంచుతుంది. టీలు, సూప్ లు, వంటకాల్లో వాడుకోవచ్చు.