Image Source: pexels.com

చలికాలంలో దగ్గు, జలువు వేధిస్తుంటాయి. బాడీ డీహైడ్రేషన్ అవుతుంది. ఈ సీజన్ లో బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు చూద్దాం

Image Source: pexels.com

బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.

Image Source: pexels.com

బొప్పాయిలో పపైన్ ఎంజైమ్ ఉంటుంది. ఇవి జీర్ణక్రియలో సహాయపడతాయి.

Image Source: pexels.com

చలికాలంలో బొప్పాయి తింటే అందం రెట్టింపు అవుతుంది. విటమిన్ A పుష్కలంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

బొప్పాయి తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పొటాషియం కంటెంట్ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels.com

బొప్పాయిలో విటమిన్ C మాత్రమే కాదు, E కూడా ఉంటుంది. చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Image Source: pexels.com

శీతాకాలంలో బొప్పాయి తింటే హ్యాపీ హార్మోన్ సెరోటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

Image Source: pexels.com

శీతాకాలంలో వచ్చే నొప్పులకు బొప్పాయితో చెక్ పెట్టవచ్చు. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

Image Source: pexels.com

కాలనుగుణంగా వచ్చే జలుబు, ఫ్లూకి వ్యతిరేకంగా పోరాడుతుంది. మీ శరీరాన్ని రక్షిస్తుంది.

Image Source: pexels.com

బొప్పాయి పోషకాల పవర్ హౌస్ అంటారు. ఇందులో ఫొలేట్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. బొప్పాయి మీ శరీరానికి వింటర్ డిటాక్స్ గా పనిచేస్తుంది.