Image Source: pexels.com

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి, మెదడు, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.

Image Source: pexels.com

ఒమేగా-3 ఉన్న ఫుడ్ తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటును తగ్గిస్తుంది. రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తుంది.

Image Source: pexels.com

జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. ఒమేగా 3 వినియోగం మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: pexels.com

దీర్ఘకాలిక మంట, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులతో బాధపడేవారు ఒమేగా-3 పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

Image Source: pexels.com

రమటాయిడ్ ఆర్థరైటిస్, ఇతర జాయింట్ నొప్పులతో బాధపడేవారికి ఈ కొవ్వు ఆమ్లాలు దృఢత్వం, నొప్పిని తగ్గిస్తాయి.

Image Source: pexels.com

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలు పొడి కంటి వ్యాధి, గ్లాకోమా వ్యాధులను దూరం చేస్తాయి. దీర్ఘకాలిక కంటి వ్యాధులకు చెక్ పెడుతుంది.

Image Source: pexels.com

నిద్రలేమితో బాధపడేవారు ఒమేగా-3 రిచ్ ఫుడ్స్ ను ఆహారంలో చేర్చుకుంటే మంచి నిద్ర వస్తుంది. మెలటోనిన్ ఉత్పత్తిలో ఒమేగా-3 పాత్ర కీలకమైంది.

Image Source: pexels.com

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడతాయి .

Image Source: pexels.com

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అంతేకాదు ఇమ్యూనిటీని పెంచుతాయి.

Image Source: pexels.com

ఒమేగా-3 బ్రేస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌తో సహా కొన్ని రకాల క్యాన్సర్‌లకు చెక్ పెడుతుందని ఓ అధ్యయనం పేర్కొంది.