Image Source: pexels.com

ఆవు, గేదెపాలతో చేసే జున్ను గురించి చాలా మందికి తెలుసు. కానీ మేక పాల జున్ను కూడా తింటారని మీకు తెలుసా?

Image Source: pexels.com

మేక జున్ను పాల నుంచి విటమిన్ D అందుతుంది.

Image Source: pexels.com

మేక జున్నులో ప్రొటీన్లు, కాల్షియం, భాస్వరంతో సహా కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి.

Image Source: pexels.com

ఆవు జున్నుకంటే మేక జున్నులో క్యాలరీలు తక్కువ. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులుంటాయి. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

ఇందులో ఉండే విటమిన్ బి కంటెంట్ జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అధిక కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.

Image Source: pexels.com

మేక జున్ను రుచితోపాటు మంచి పోషకాహారం. ఇందులో సెలీనియం, మెగ్నీషియం, నియాసిన్ కు గొప్పమూలం.

Image Source: pexels.com

ఆవు జున్నుతో పోల్చితే..మేక జున్ను ఎంతో ఆరోగ్యకరమైంది.

సెన్సిటివి లేదా డైజెస్టివ్ సమస్యలు ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది.



Image Source: pexels.com

ఈ సమాచారం అవగాహన కోసమే. వీటిని డైట్‌లో చేర్చుకొనే ముందు వైద్యుల సలహా తీసుకోగలరు.