Image Source: pexels.com

నెయ్యి కాఫీ తాగితే వాపును తగ్గించడంతోపాటు పేగు లైనింగ్ కు సహాయపడుతుంది. హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.

Image Source: pexels.com

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు కాఫీలో ఉండే కెఫిన్ ను తగ్గిస్తాయి. మానసికస్థితి, ఏకాగ్రత పెరుగుతుంది.

Image Source: pexels.com

దేశీ నెయ్యిలో ఒమేగా 3,6,9 ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మెదడు పనితీరు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

Image Source: pexels.com

నెయ్యి కాఫీని ఖాళీ కడుపుతో తాగుతే జీర్ణవ్యవస్థను సులభతరం చేస్తుంది. మెరుగైన జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని అందిస్తుంది.

Image Source: pexels.com

నెయ్యికాఫీ సహజంగా లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. చలికాలంలో నెయ్యికాఫీ తీసుకుంటే శరీరం వేడిగా ఉంటుంది.

Image Source: pexels.com

నెయ్యి కాఫీ క్రమం తప్పకుండా తీసుకుంటే బరువు తగ్గుతారు.

Image Source: pexels.com

కాఫీ పొడిని నీటిలో వేసి మరిగించాలి. మరుగుతున్నప్పుడు అందులో నెయ్యి వేయాలి. కొద్ది సేపు మరగనివ్వాలి.

Image Source: pexels.com

ఈ మిశ్రమాన్ని పాలల్లో కలుపుకోవాలి. సింపుల్ నెయ్యి కాఫీ తయారీ పూర్తి.