Image Source: pexels.com

కొన్ని కడుపులో అసౌకర్యానికి దారి తీస్తుంది. జంక్ ఫుడ్ తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది.

Image Source: pexels.com

ఆహారంలో ఒక చిన్న పొరపాటు మీకు జీర్ణసమస్యలను కొని తెస్తుంది.

Image Source: pexels.com

జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీరా మంచి హొం రెమెడీ.

Image Source: pexels.com

జీలకర్ర ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. ఇందులో ఫైబర్ ఉంటుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Image Source: pexels.com

జీరా కడుపులో జీర్ణ ఎంజైమ్ ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

Image Source: pexels.com

జీరాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, కార్మినేటివ్ లక్షణాలు ఉంటాయి. జీర్ణ కండరాలను సడలించడం, గ్యాస్ తగ్గించడం, ఉబ్బరాన్ని నివారిస్తుంది.

Image Source: pexels.com

మీ శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ ను అందిస్తుంది.

Image Source: pexels.com

జీరాలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. యాసిడ్ రిఫ్లక్స్ ను త్గగించడంలో సహాయపడుతుంది.