Image Source: pexels.com

యాపిల్స్, క్యారెట్లు, సెలెరీ వంటి ఆహారాలు సహజ టూత్ బ్రష్ లుగా పనిచేస్తాయి. దంతాలపై పేరుకుపోయిన ఫలకాన్ని తొలగిస్తాయి.

Image Source: pexels.com

పాలు, జున్ను, పెరుగులో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. దంతాలకు అవసరమైన ఖనిజాలు. కాల్షియం ఎనామెల్ ను కాపాడుతుంది.

Image Source: pexels.com

బచ్చలికూర, కాలేతోపాటు ఇతర ఆకుకూరల్లో కాల్షియంతోపాటు విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. చిగుళ్ల వ్యాధి చెక్ పెడతాయి.

Image Source: pexels.com

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉన్నాయి. నోటిలోని బ్యాక్టీరియా, టాక్సిన్స్ ను తొలగిస్తాయి. గ్రీన్ టీ తాగుతే కావిటీస్, చిగుళ్ల వ్యాధి వచ్చే ప్రమాదం తక్కువ.

Image Source: pexels.com

స్ట్రాబెర్రీలో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాలను మెరిసేలా చేస్తుంది. చిగుళ్ళలో మంటను తగ్గిస్తుంది.

Image Source: pexels.com

డ్రైఫ్రూట్స్ లో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దంతాలకు, ఎముకలకు బలాన్ని ఇస్తాయి.

Image Source: pexels.com

పెరుగు కాల్షియం మొక్క మంచి మూలం. ఇందులో ఉండే ప్రొబయోటిక్స్ ప్రయోజకరమైన బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది.

Image Source: pexels.com

నోటి ఆరోగ్యానికి కాపాడుకోవడానికి నీరు చాలా ముఖ్యమైంది. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల లాలాజలం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

నీరు ఎక్కువగా తీసుకుంటే దంతక్షయానికి దోహదపడే ఆహారకణాలు, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.