Image Source: pexels.com

సూర్య రశ్మిలో నిలబడినప్పుడు చర్మం యూవీ కిరణాలకు గురై.. విటమిన్ Dగా మారుతుంది.

Image Source: pexels.com

కానీ, చలికాలంలో సూర్య రశ్మి తక్కువ. దానివల్ల శరీరానికి కావల్సినంత విటమిన్ D లభించదు.

Image Source: pexels.com

అందుకే, చలికాలంలో కొన్ని ఆహారాల ద్వారా విటమిన్-డి లేని లోటును భర్తీ చేసుకోవచ్చు.

Image Source: pexels.com

సీపుడ్ లో విటమిన్ D పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.

Image Source: pexels.com

పుట్టగొడుగులు విటమిన్ Dని ఉత్పత్తి చేస్తాయి. అడవి పుట్టగొడుగుల్లో విటమిన్ డి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

Image Source: pexels.com

గుడ్డులో విటమిన్ D అధికంగా ఉంటుంది. గుడ్డులోని పచ్చసోనను తినాలి.

Image Source: pexels.com

మిల్లెట్స్ లో విటమిన్ D పుష్కలంగా ఉంటుంది.

Image Source: pexels.com

తప్పని పరిస్థితుల్లో వైద్యుల సలహామేరకు విటమిన్ D సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.

Image Source: pexels.com

విటమిన్ Dని విడుదల చేసే కొన్ని రకమై ప్రొడక్ట్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే, అవి చాలా ఖరీదైనవి.

Image Source: pexels.com

బీఫ్, జంతువుల లివర్ నుంచి కూడా విటమిన్ డిని పొందవచ్చు.