Image Source: www.pexels.com

మీరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఈ ఏడు సహాజ ప్రయత్నామ్నాయాలను మీరు ఎంచుకోవచ్చు.

Image Source: www.pexels.com

చక్కెరకు ప్రత్యామ్నాయంగా తేనె తీసుకోవచ్చు. ఇందులో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి .

Image Source: www.pexels.com

శుద్ధి చేసిన చక్కర కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిది.

Image Source: www.pexels.com

చక్కెరకు ప్రత్యామ్నాయం దేశీ ఖండ్ తీసుకుంటే సహజ పోషకాలు అందుతాయి.

Image Source: www.pexels.com

మాపుల్ సిరప్ చక్కెర నరాలు దెబ్బతినకుండా, ఇమ్యూనిటి పెంచుతుంది.

Image Source: www.pexels.com

స్టెవియా చక్కెరకు ప్రత్యామ్నాయం. ఇందులో జీరో కేలరీలు ఉన్నాయి.

Image Source: www.pexels.com

ఖర్జూరంలో సహాజమైన గ్లూకోసం, ఫ్రక్టోజ్ ఉన్నాయి.

Image Source: www.pexels.com

చక్కెరకు బదులుగా ఈ 7 ప్రత్యామ్నాయలు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.