Image Source: pexels.com

కాల్షియం లోపిస్తే దంత క్షయం, చిగుళ్ల వ్యాధి వస్తుంది.

Image Source: pexels.com

కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనంగా మారి..పెళుసుగా తయారవుతాయి. బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది.

Image Source: pexels.com

గోళ్లు పెలుసుగా, బలహీనంగా మారడం కూడా కాల్షియం లోపానికి సంకేతం.

Image Source: pexels.com

కాల్షియం లోపం ముఖ్యంగా కాళ్లలో కండరాల తిమ్మిరికి కారణం అవుతుంది.

Image Source: pexels.com

చేతివేళ్లు, కాలివేళ్లు, ముఖంలో తిమ్మిరి, జలదరింపు వంటి లక్షణాలు ఉంటాయి.

Image Source: pexels.com

కాల్షియం లోపిస్తే పొడి చర్మం, జుట్టు రాలడం, చర్మంపై మంట, దురద, సోరియాసిస్ వంటి వ్యాధులు వస్తాయి.

Image Source: pexels.com

తలతిరగడం, మెదడు మొద్దుబారడం, ద్రుష్టి లోపం, మతిమరుపు, గందరగోళం కూడా కాల్షియం లోపం వల్లే వస్తాయి.

Image Source: pexels.com

మహిళల్లో కాల్షియం లోపం వల్ల తీవ్రమైన ప్రీమెన్ స్ట్రల్ సిండ్రోస్ వస్తుంది.

కాల్షియం లోపం గుండె సంబంధిత సమస్యలకు కారణం అవుతుంది.