Image Source: pexels.com

బరువు పెరగడం చాలా మందికి సమస్య. బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

Image Source: pexels.com

ఆల్కహాల్ తాగితే బరువు తగ్గవచ్చో లేదో చూద్దాం.

Image Source: pexels.com

ఆల్కహాల్ ఎక్కువ తాగితే శరీరంలో రసాయనాలు కండరాలను విచ్చిన్నం చేస్తాయి.

Image Source: pexels.com

ఆల్కహాల్ కండరాల కణాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Image Source: pexels.com

ఆల్కహాల్ తాగితే బరువు తగ్గవచ్చు.

Image Source: pexels.com

కానీ ఈ ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది.

Image Source: pexels.com

మద్యం సేవిస్తే జీవక్రియపై కూడా ప్రభావం చూపుతుంది.

Image Source: pexels.com

ఆల్కహాల్ తాగితే బరువు తగ్గవచ్చు. కానీ..ఫిట్‌గా ఉండలేరు.

Image Source: pexels.com

మోతాదుకు మించి సేవిస్తే కిడ్నీలు, కాలేయం దెబ్బతింటుంది.