వయసుతో తేడా లేకుండా వచ్చే సమస్యల్లో డయాబెటిస్ ఒకటి.

అయితే కొన్ని చర్మ వ్యాధులు కూడా మధుమేహానికి కారణమవుతాయి.

కొన్నిసార్లు చర్మంపై వచ్చే దురద, ఎరుపు వంటి సమస్యలను పెద్దగా పట్టించుకోము.

అయితే కొన్ని చర్మ సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులకు సంకేతాలు అంటున్నారు వైద్యులు.

మధుమేహం ఉన్న వారి చర్మంపై బొబ్బలు ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించండి.

ఇవి మీ శరీరంలో బ్లడ్​ షుగర్​ లెవెల్స్​ను అదుపులో లేవనడానికి సంకేతంగా చెప్పవచ్చు.

డిజిటల్ స్క్లై రోసిస్​ అనే సమస్య మీకు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.

దీనివల్ల మీ చర్మం సాధారణం కంటే ఎక్కువ మందంగా మారుతుంది. (Images Source : Pinterest )