HIV ఎయిడ్స్ లక్షణాలేమిటీ? ఈ సమస్యలుంటే డాక్టర్‌ను సంప్రదించాల్సిందే HIV ఎయిడ్స్‌ను అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇది సోకితే నరకం చూడాల్సి వస్తుంది. కాబట్టి, ఈ లక్షణాల్లో ఏమైనా మీలో ఉన్నట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. హెచ్ఐవీ సోకిన 2 నుంచి 4 వారాల్లో ఇన్ఫెక్షన్ బయపడుతుంది. జ్వరం వస్తుంది. తీవ్రమైన చలి, జ్వరంతో బాధపడతారు. శరీరంపై దద్దుర్లు ఏర్పడతాయి. రాత్రి వేళల్లో చెమటలు పడతాయి. కండరాలు నొప్పితో బాధపడతారు. పై లక్షణాలేవి కనిపించినా HIV పరీక్షలు తప్పనిసరి. పాజిటివ్ అని తేలితే చికిత్స అవసరం. గొంతు మంటతో బాధపడతారు. అలసటగా ఉంటుంది. నోటి పూతలు వస్తాయి. Images and Videos Credit: Pexels