మీకు బెండకాయ అంటే ఇష్టం లేదా? అయితే ఇప్పుడు తినండి.

ఇష్టమున్నా.. లేకున్నా బెండకాయ తింటే గుండె ఆరోగ్యానికి మంచిదట.

అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది.

దీనిలోని ఫాలీఫెనాల్స్ కొవ్వును కరిగిస్తాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

బెండకాయలోని యాంటీ ఆక్సిడెంట్​ గుణాలు రక్తపోటు, వాపు వంటి వాటిని తగ్గిస్తాయి.

మధుమేహం ఉన్నవారు కూడా బెండకాయలు హ్యాపీగా తినొచ్చు.

ఇవి రక్తంలో గ్లూకోజ్​ స్థాయిలను కంట్రోల్​లో ఉంచుతాయి.

Images Source : Pintrest & Pexels