డయాబెటిస్​ను కంట్రోల్ చేయడానికి ఉదయాన్నే కొన్ని ఆహారాలు తీసుకోవచ్చు.

ఉదయాన్నే మంచి ఫుడ్ తీసుకుంటే టైప్​ 2 డయాబెటిస్​ కంట్రోల్ అవుతుందట.

అల్పాహారంలో ఆకు కూరలు, కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి.

ముడి ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, చేపలు వంటివి తీసుకోవడం కూడా మంచిదే.

రిఫైన్డ్ పదార్థాలకు వీలైనంత దూరంగా ఉంటే షుగర్ కంట్రోల్​లో ఉంటాది.

నూడిల్స్, కార్న్ ఫ్లేక్స్ వంటి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

ఇడ్లీ, దోశ, వడ, చపాతీ తీసుకోవచ్చు కానీ.. అవి పోషకాలతో నిండినవై ఉండాలి.

పండ్ల రసాలు, బ్రెడ్ జామ్​లకు దూరంగా ఉంటే మంచిది.