గ్యాస్, అజీర్ణం, తలనొప్పి వంటి సమస్యలు ఉంటే కొన్ని కూరగాయలు రాత్రి తినకూడదు.



బ్రోకలీ రాత్రి తినకూడదు. జీర్ణం కావడం కష్టం. ఇది గ్యాస్ ఉబ్బరం కలిగిస్తుంది.



బ్రస్సెల్స్ మొలకలు రాత్రి సమయంలో తినకూడదు. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.



కాలీఫ్లవర్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ గ్యాస్, ఉబ్బరంతో బాధపడేవారు తినకూడదు.



క్యాబేజీలో ఫైబర్ అధికంగా ఉన్నప్పటికీ రాత్రి తినకపోవడమే మంచిది



ఉల్లిపాయల్లో ఫ్రక్టాన్లు ఉంటాయి. ఒకరకమై కార్బొహైడ్రేట్ ఇది. గ్యాస్, ఉబ్బరానికి కారణం అవుతుంది.



వెల్లుల్లిలో అనేకపోషకాలు ఉంటాయి. రాత్రి వెల్లుల్లి తింటే నిద్రకు భంగం కలిగించే రిఫ్లెక్స్ కు కారణం అవుతుంది.



బఠానీల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రాత్రిపూట తింటే జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.



స్వీట్ పొటాటో రాత్రి తినకూడదు. ఫైబర్, మంచి మూలకాలు ఉన్నప్పటికీ జీర్ణం కాదు.



పై కూరగాయలన్నీ అందరీలో ప్రభావం చూపకపోవచ్చు. ఒక్కరి జీర్ణవ్యవస్థపై ఆధారపడి ఉంటుంది.