దీర్ఘకాలిక వ్యాధులలో రుమటాయిడ్ ఆర్థరైటిస్​ ఒకటి.

దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతిని శరీరం కీళ్లకు తీవ్ర నష్టం కలుగుతుంది.

అయితే మీ శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే ఈ సమస్యకు చెక్​ పెట్టవచ్చు.

మీరు త్వరగా అలసిపోతున్నారా అయితే ఇది పలు వ్యాధులకు కారణమని గుర్తించాలి.

భారీ పని చేసి అలసిపోవడం సహజమే కానీ.. చిన్న పనికే అలసిపోతే ఆర్థరైటిస్​కు ప్రధాన కారణంగా గుర్తించాలి.

కీళ్లలో వాపు, ఎర్రగా అనిపిస్తుందా అయితే ఇది ఆర్థరైటిస్​కు ప్రధాన సంకేతం.

మీ ఎముకల ఆకారంలో, పరిమాణంలో మార్పులు వస్తే వెంటనే వైద్యుని సంప్రదించండి.

మీకు ఆకలిగా అనిపించట్లేదా? అయితే ఇది ఆర్థరైటిస్​కు కారణం. (Images Source : Unsplash)