Image Source: www.pexels.com

పచ్చి మిరపకాయను నిత్యం ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Image Source: www.pexels.com

మిర్చి ఒత్తిడిని దూరం చేసి మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని ఎన్నో పరిశోధనల్లో రుజువైంది.

Image Source: www.pexels.com

మిర్చిలో క్యాపైప్సిన్ అనే సమ్మేళం ఉంటుంది. మెదడులోని హైపోథాలమస్ ను చురుగ్గా ఉంచుతుంది.

Image Source: www.pexels.com

ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

Image Source: www.pexels.com

మిరకాయలో విటమిన్ సి ఉంటుంది. బీటా కెరోటిన్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి గ్లో తీసుకువస్తాయి.

Image Source: www.pexels.com

పచ్చిమిర్చి ఇమ్యూనిటిని పెంచుతుంది. విటమిన్ ఎ, సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం పోషకాలు ఉంటాయి.

Image Source: www.pexels.com

నిత్యం ఆహారంలో చేర్చుకుంటే కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Image Source: www.pexels.com

గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చిమిర్చి ఎంతో సహాయపడుతుంది.

Image Source: www.pexels.com

షుగర్ పేషంట్లకు పచ్చిమిర్చి ప్రయోజనకరంగా ఉంటుంది.