Image Source: pexels.com

పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అడవి పుట్టగొడుగులు విటమిన్ D2 అద్భుతమైన మూలాలు.

Image Source: pexels.com

గుడ్డు పచ్చసొనలో విలమిన్ డి ఉంటుంది.

Image Source: pexels.com

ఆవుపాలలో కాల్షియం, ఫాస్పరస్, రిపోఫ్లావిన్ తోపాటు విటమిన్ డి కూడా ఉంటుంది.

Image Source: pexels.com

పెరుగులో ప్రొటిన్ తోపాటు విటమిన్ డి ఉంటుంది. USDA పోషకాహార డేటా ప్రకారం 8 ఔన్స్ సర్వింగ్ కు 5 IU ఉంటుంది .

Image Source: pexels.com

వోట్మీల్ విటమిన్ డి యొక్క అద్భుతమైన మూలం.ఇందులో ఉండే ఖనిజాలు, విటమిన్స్, ఫైబర్ ఫిట్ గా ఉంచుతాయి.

Image Source: pexels.com

పన్నీర్, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి ఉంటుంది.

Image Source: pexels.com

ఆరేంజ్ జ్యూస్ లోని కొన్ని బ్రాండ్స్ లో విటమిన్ డి ఉంటాయి. ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి.

Image Source: pexels.com

బాదంపాలలోనూ విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి.

Image Source: pexels.com

సాల్మన్ చేపలో ఓమేగా 3 తోపాటు విటమిన్ డి ఉంటుంది.

Image Source: pexels.com

చేపలను ఇష్టపడనివారు క్యాన్డ్ ట్యూనా ఫిష్ తినడం మంచిది. ఇందులో విటమిన్ డి ఉంటుంది.