Image Source: www.pexels.com

భారతీయుల వంటగదిలో ఉల్లిపాయ ఒక భాగం. ఉల్లిపాయలేని కూరను ఊహించలేము.

Image Source: www.pexels.com

ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్లలో నుంచి నీళ్లు రావడం మామూలే.

Image Source: www.pexels.com

ఇంతకీ ఉల్లిపాయలు కోసేప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయో మీకు తెలుసా?

Image Source: www.pexels.com

ఉల్లిపాయల్లో సైన్ ప్రొపాంథైల్ ఎస్ ఆక్సైడ్ అనే రసాయనం ఉంటుంది.

Image Source: www.pexels.com

ఈ రసాయనం మన కళ్లలోని లాక్రిమల్ గ్రంధులను ప్రేరేపిస్తుంది.

Image Source: www.pexels.com

ఆ రసాయనం వల్ల కళ్లకు మంట పుడుతుంది.

Image Source: www.pexels.com

ఉల్లి పాయాల్లో ఉండే కొన్ని ఎంజైమ్స్ సైన్ ప్రొపాంథైల్ ఎస్ ఆక్సైడ్ తయారీకి కారణమవుతాయి.

Image Source: www.pexels.com

ఉల్లిపాయను కట్ చేసేటప్పుడు లాక్రిమేషన్ కారకం రిలీజ్ అవుతుంది.

Image Source: www.pexels.com

ఈ కారకం గాలిలో కలిసి కళ్లను తాకుతాయి. దీంతో కన్నీళ్లు వస్తాయి.