Image Source: pexels.com

కాల్చిన శనగల్లో ప్రొటిన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.

Image Source: pexels.com

కాల్చిన శనగలను రోజూ తింటే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Image Source: pexels.com

వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణిక్రియను, ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

కాల్చిన శనగలు డైటరీ ఫైబర్, ప్రొటీన్ లకు గొప్పమూలం. ఇందులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది.

Image Source: pexels.com

కాల్చిన శనగల్లో అన్ని రకాల విటమిన్లు, ప్రొటీన్లు ఉంటాయి. గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.

Image Source: pexels.com

కాల్చిన శనగలు తింటే బరువు తగ్గుతారు.

Image Source: pexels.com

కాల్చిన శనగలను అతిగా తింటే బరువు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

Image Source: pexels.com

అతిగా తింటే అతిసారం, ఉబ్బరం, గ్యాస్, అలెర్జీలు వంటి దుష్ప్రభావాలకు దారితీస్తుంది. మితంగా తినడం మంచిది.