Image Source: pexels.com

జామకాయ పోషకాల పవర్ హౌస్. చలికాలంలో జామపండు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

Image Source: pexels.com

జామకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది.

Image Source: pexels.com

ఇందులో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహించడంతోపాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

Image Source: pexels.com

జామకాయలోనే కాదు ఆకులో కూడా పోషకాలు ఉన్నాయి.

Image Source: pexels.com

రక్తపోటును తగ్గించడంతోపాటు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image Source: pexels.com

37 కేలరీలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు జామకాయ తినడం మంచిది.

Image Source: pexels.com

జామకాయలో విటమిన్ సి, ఐరన్ అధికంగా ఉంటుంది. దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలను నివారిస్తుంది.

Image Source: pexels.com

జామపండ్లలో విటమిన్ A ఉంటుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది.

Image Source: pexels.com

చలికాలంలో జామకాయ తింటే శరీరానికి విటమిన్ D అందుతుంది.