Image Source: www.pexels

మీ గుండె, ఇమ్యూనిటీ, ఎముకల ఆరోగ్యం బాగుండాలంటే మెగ్నీషియం అధికంగా ఉండే ఈ ఫుడ్స్ తినాల్సిందే.

Image Source: www.pexels

డార్క్ చాక్లెట్స్ లో మెగ్నీషియంతోపాటు అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఫ్లేవనోల్స్ గుండెకు మేలు చేస్తాయి.

Image Source: www.pexels

నట్స్ లో మెగ్నీషియంలో కంటెంట్ అధికంగా ఉంటుంది. గుండె, ఎముకలను బలంగా ఉంచుతాయి.

Image Source: www.pexels

చియా సీడ్స్, అవిసె, గుమ్మడి గింజల్లో మెగ్నీషియం ఉంటుంది. వీటిని నిత్యంలో డైట్లో చేర్చుకోండి.

Image Source: www.pexels

సాల్మన్, మాకేరెల్, హాలిబట్ వంటి కొవ్వు చేపల్లో మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది.

Image Source: www.pexels

అరటిపండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు రోజూ అరటిపండు తినాలి.

Image Source: www.pexels

ఆకుకూరల్లో మెగ్నిషియం లభిస్తుంది. కోల్లార్డ్ గ్రీన్, టర్నిఫ్ గ్రీన్స్ , బచ్చలికూరలో మెగ్నీషియం ఉంటుంది.

Image Source: www.pexels

మిల్లెట్స్ మెగ్నిషియం, డైటరీ ఫైబర్ ను కలిగి ఉంటుంద. గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.

Image Source: www.pexels

అవకాడోలో మెగ్నీషియంతోపాటు అనేక ఇతర పోషకాలు ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.