Image Source: pexels.com

చాలా మందికి చాయ్ తోపాటు కొన్ని ఆహార పదార్థాలు తినే అలవాటు ఉంటుంది. చాయ్ తోపాటు ఈ ఆహార పదార్ధాలు తింటే అనారోగ్యం గ్యారెంటీ.

Image Source: pexels.com

టీతోపాటు కొన్ని పదార్ధాలు తింటే అందులోని పోషక విలువలు దెబ్బతింటాయి.

Image Source: pexels.com

టీతోపాటు తినకూడని ఆహార పదార్థాలేంటో చూద్దాం.

Image Source: pexels.com

సాయంత్రం స్నాక్స్ గా టీ తాగితే శనగపిండితో తయారు చేసిన పదార్థాలు తింటారు. ఇవి జీర్ణక్రియ సమస్యకు కారణం అవుతుంది.

Image Source: pexels.com

చాలా మంది నిమ్మకాయను టీ ఆకులతో కలుపుతారు. నిమ్మకాయలో సిట్రస్ ఉంటుంది. టీ ఆకులతో కలపకూడదు.

Image Source: pexels.com

టీ తాగేటప్పుడు పసుపు ఆహారాలకు దూరంగా ఉండాలి. గ్యాస్, ఎసిడిటీ , మలబద్దకం సమస్యలకు దారి తీస్తుంది.

Image Source: pexels.com

వేడి వేడి టీ తాగేప్పుడు చల్లని పదార్ధాలు తినకూడదు. అజీర్ణానికి దారితీస్తుంది. టీ తాగిన అరగంటల తర్వాత చల్లగా ఏదైనా తినవచ్చు.

Image Source: pexels.com

టీతోపాటు ఆకుపచ్చకూరలు తినకూడదు. శరీరానికి హాని కలుగుతుంది.