Image Source: pexels.com

లవంగాలను వంటకాల్లో రుచికోసం వాడుతుంటాం. ఒక కప్పు లవంగం టీ తాగితే ఎంతో హాయిగా ఉంటుంది.

Image Source: pexels.com

లవంగాల్లో విటమిన్లు, ఖనిజాలు, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image Source: pexels.com

లవంగాల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సహాయపడతాయి.

Image Source: pexels.com

యాంటీఆక్సిడెంట్లు మీ కణాలను ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.

Image Source: pexels.com

లవంగాలు జీర్ణానికి అవసరమయ్యే ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ ను తగ్గిస్తాయి.

Image Source: pexels.com

యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. నూనె ఉపయోగిస్తే హానికరమైన బ్యాక్టీరియాతో పోరాడేందుకు సహాయపడుతుంది.

Image Source: pexels.com

లవంగం సహజ నొప్పి నివారిణి. పంటి నొప్పి లేదా కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Image Source: pexels.com

లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

Image Source: pexels.com

డయాబెటిస్ రోగులకు లవంగాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

Image Source: pexels.com

లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి.