Image Source: pexels.com

గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతారని తెగ తాగేస్తుంటారు. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది.

Image Source: pexels.com

గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది.

Image Source: pexels.com

గ్రీన్ టీ ఎక్కువగా తాగితే ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Image Source: pexels.com

గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. అధికంగా తీసుకుంటే ఒత్తిడి, నిద్రలేమి, జీర్ణసమస్యలు, భయము, రక్తపోటు పెరుగుతుంది.

Image Source: pexels.com

గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ సమ్మేళనాలు ఉంటాయి.ఎక్కువగా తాగుతే శరీరంలో ఐరన్ లోపించి రక్తహీనతకు దారితీస్తుంది.

Image Source: pexels.com

ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగితే కడుపులో అసౌకర్యం, యాసిడి రిఫ్లక్స్, చికాకు ఉంటుంది.

Image Source: pexels.com

కొన్ని గ్రీన్ టీ ఆకుల్లో ఫ్లొరైడ్ ఉంటుంది. అధికంగా తీసుకుంటే దంత సమస్యలు, ఎముకల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

Image Source: pexels.com

అన్ని రకాల ఔషధాలు వాడుతున్నప్పుడు గ్రీన్ టీ తాగితే సైడ్ఎఫెక్ట్స్ తప్పవు.

Image Source: pexels.com

ప్రిస్క్రిప్షన్ మందులు వాడే ముందు గ్రీన్ టీ తాగాలా వద్దా అనేది మీ వైద్యుడి సలహా తప్పకుండా తీసుకోవాలి.