Image Source: pexels.com

ఖర్జూరంలో విటమిన్ కె, విటమిన్ బి6 పోషకాలు ఉంటాయి. ఇవి చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Image Source: pexels.com

ఖర్జూరాల్లో సహాజ చక్కెర ఉంటుంది. ఇవి ఫ్రక్టోజ్, గ్లూకోజ్, శక్తిని పెంచుతాయి. శీతాకాలంలో తినడం మంచిది.

Image Source: pexels.com

ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.

Image Source: pexels.com

దీనిలోని కెరోటినాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ , ఫినోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి.

Image Source: pexels.com

చలికాలంలో ఇవి తింటే శరీర ఉష్ణోగ్రతను కాపాడుతాయి. శరీరంలో వెచ్చగా ఉంటుంది.

Image Source: pexels.com

రోజూ ఖర్జూరాను పరగడుపున తీసుకుంటే చాలా మంచిది.

Image Source: pexels.com

చలికాలంలో ఖర్జూర తినడం అలవాటు చేసుకుంటే పాలతో కలిపి తీసుకుంటే జలుబు,దగ్గు దూరం అవుతుంది.

Image Source: pexels.com

ఖర్జూర తింటే ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది.

Image Source: pexels.com

డయాబెటిస్ రోగులు ఖర్జూర తింటే బ్లడ్ షుగర్ పెరగదు. నిస్సందేహంగా తినవచ్చు.