Image Source: pexels.com

కొన్ని పండ్లు, కూరగాయల తొక్కలోనే బోలెడన్ని పోషకాలు ఉంటాయి. వీటిని అలాగే తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Image Source: pexels.com

పుచ్చకాయలో అధిక పోషకాలు ఉంటాయి. విటమిన్లు, పొటాషియం, జింక్ ఉంటాయి. తొక్కతోనే తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. రక్తపోటు తగ్గుతుంది.

Image Source: pexels.com

మామిడికాయను పొట్టుతోనే తినాలి. విటమిన్లు, ఐరన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఫైబర్ కంటెంట్ జీర్ణఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

స్వీట్ పొటాటో తొక్కలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పొట్టుతో తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది.

Image Source: pexels.com

దోసకాయను పొట్టుతోనే తినాలి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

Image Source: pexels.com

ఆరేంజ్ తొక్కలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇమ్యూనిటీని పెంచడంతోపాటు శ్వాసకోశ వ్యవస్థను క్లీన్ చేస్తుంది.

Image Source: pexels.com

నిమ్మతొక్కలో విలువైన పోషకాలు ఉన్నాయి. క్యాన్సర్ తో పోరాడుతుంది. ఎముకలను గట్టిగా ఉంచుతుంది.

Image Source: pexels.com

ఆలుగడ్డను తొక్కతో తింటే అందులోని ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు. జీవక్రియ, ఎర్రరక్త కణాల పనితీరు మెరుగుపడుతుంది.

Image Source: pexels.com

కివి పీల్ గుండె, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యాన్సర్, షుగర్ వంటి వాటిని ఎదుర్కొంటుంది.

Image Source: pexels.com

వంకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. బరువును తగ్గిస్తుంది.