Image Source: pexels.com

ఎర్ర రంగులో ఉండే పండ్లు, కూరగాయలు తింటే ఆరోగ్యం బాగుంటుందని అంటారు. అందులో నిజమెంతా?

Image Source: pexels.com

రంగురంగుల ఆహారం మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Image Source: pexels.com

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న రెడ్ ఫుడ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: pexels.com

దుంపల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పొటాషియం, ఫైబర్, ఫొలేట్, విటమిన్ సి, నైట్రేట్ లకు గొప్ప మూలం.

Image Source: pexels.com

ఎర్ర క్యాబేజీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెదుడు వ్యాధులు, క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధ్యలకు చెక్ పెడుతుంది.

Image Source: pexels.com

టమోటాల్లో యాంటీ ఆక్సిడెంట్ అయిన లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి మంచి నీటి వనరు.

Image Source: pexels.com

రెడ్ బెల్ పెప్పర్ లో విటమిన్ సి, ఎ, బి అధికంగా ఉంటుంది. వాటిలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కూడా ఉంది.

Image Source: pexels.com

ఎర్ర ఉల్లిపాయలు యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఎన్నో వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది.