Image Source: pexels.com

షుగర్ పేషంట్లు ఈ 8 ఆహారాలతో జాగ్రత్తగా ఉండాలి. అవేంటో చూడండి.

Image Source: pexels.com

ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకూడదు. బేకరీ, సలామీ వంటి ఫుడ్స్ షుగర్ పేషంట్లకు హాని చేస్తాయి.

Image Source: pexels.com

ఈ పదార్థాలు మిల్లెఫ్లూర్ ప్రేరేపిస్తాయి. అనారోగ్యకరమై కొవ్వులు గుండెజబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి.

Image Source: pexels.com

పాల ఉత్పత్తులు డయాబెటిస్ సహా అనేక ఇతర వ్యాధులకు కారణం అవుతాయి.

Image Source: pexels.com

ప్యాక్డ్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్, శుద్ది చేసిన చక్కెర, గోధుమలు వంటి ప్యాక్ చేసిన ఆహారాలు రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి.

Image Source: pexels.com

పాస్తా, వైట్ బ్రెడ్ వంటి పదార్థాల్లో కార్బొహైడ్రెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చక్కెర పెరుగుదలతోపాటు బరువును పెంచుతాయి.

Image Source: pexels.com

తియ్యటి పదార్థాలకు షుగర్ పేషంట్లు దూరంగా ఉండాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయి పెరిగేందుకు కారణం అవుతాయి.

Image Source: pexels.com

ఫ్రెంచ్ ఫ్రైస్ ఆరోగ్యానికి చాలా హానికరం. ఇందులో అనారోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి. షుగర్ పేషంట్లు తించే చాలా డేంజర్

Image Source: pexels.com

డ్రైఫ్రూట్స్ ఆకలిని తగ్గిస్తాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇవి తినడం మంచిది.