Image Source: pexels.com

మనం నిత్యం తినే ఆహారం అన్నం. వైట్ రైస్ లో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Image Source: pexels.com

గ్లూటెన్ అలెర్జీలు, ఉదరకుహర వ్యాధులున్నవారు వైట్ రైస్ తింటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Image Source: pexels.com

వైట్ రైస్ లో కార్బొహైడ్రెట్లు పుష్కలంగా ఉంటాయి. బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్ తక్షణ శక్తిని ఇస్తుంది.

Image Source: pexels.com

తెల్లబియ్యం తింటే రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

Image Source: pexels.com

వైట్ రైస్ తొందరగా జీర్ణం అవుతుంది. పేగు ఆరోగ్యానికి తెల్ల అన్నం చాలా మంచిది.

Image Source: pexels.com

తెల్ల అన్నంలో దాదాపుగా కొవ్వు తక్కువగా ఉంటుంది. అందుకే కొద్దిగా నూనెవేసి వండాలి.

Image Source: pexels.com

వైట్ రైస్ లో ఉండే న్యూట్రియంట్స్ ఎముకలు, నరాలు, మజిల్స్ ను బలంగా ఉంచుతాయి.

Image Source: pexels.com

వైట్ రైస్ లో ఫ్యాట్స్ ఉండవు. నూనెతో తయారు చేసిన పదార్థాలు వేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిది.

Image Source: pexels.com

వైట్ రైస్ తింటే ఇమ్యూనిటీ లభిస్తుంది.